డీజీపీ మహేందర్‌రెడ్డి కుమారుడి వివాహం హైదరాబాద్ మాదాపూర్‌లో నిరాడంబరంగా జరిగింది. కొవిడ్ మహమ్మారి విస్తరిస్తోన్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. వధూవరుల కుటుంబసభ్యులు, పరిమిత సంఖ్యలో హాజరైన బంధువుల సమక్షంలో వివాహం నిర్వహించారు. వధూవరులు, డీజీపీ మహేందర్‌రెడ్డి దంపతులు సహా వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించారు.
నిరాడంబరంగా డీజీపీ మహేందర్‌రెడ్డి కుమారుని వివాహం - dgp mahendhar reddy news
డీజీపీ మహేందర్‌రెడ్డి కుమారుని వివాహం నిరాడంబరంగా జరిగింది. కొవిడ్ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. పరిమిత సంఖ్యలో హాజరైన బంధువులు.. మాస్కులు ధరించి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

నిరాడంబరంగా డీజీపీ మహేందర్‌రెడ్డి కుమారుని వివాహం