TDP Twitter Account Hacked : తెదేపా ట్విటర్ అకౌంట్ హ్యాక్ - TDP Twitter Account news
TDP Twitter Account Hacked : తెదేపా ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
TDP Twitter Hacked
TDP Twitter Account Hacked : తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. హ్యాకర్లు పార్టీ ట్విటర్ అకౌంట్‌ను హ్యాక్ చేసి, అందులో వివిధ రకాల పోస్టులు పెట్టినట్లు లోకేశ్ తెలిపారు. అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.