తెలంగాణ

telangana

ETV Bharat / city

Jagan Delhi Tour : 84 శాతం మంది ఆ అంశానికే ఓటేశారు: లోకేశ్ - Nara lokesh on jagan

బుల్లెట్ లేని జ'గన్' ఏమి తెస్తారంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. ఏపీ సీఎం జగన్ దిల్లీ పర్యటన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరానికి నిధులు, కేసుల మాఫీకి హామీ అనే నాలుగు సమాధానాలను ఆప్షన్లుగా పెట్టగా 84 శాతం మంది కేసుల మాఫీకి హామీ అనే అంశానికే ఓటేశారు.

tdp
లోకేశ్

By

Published : Jun 10, 2021, 6:04 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్​లో ప్రశ్నల వర్షం కురుపించారు.

బుల్లెట్ లేని జ'గన్' ఏమి తెస్తారు : లోకేశ్

బుల్లెట్ లేని జ'గన్' ఏమి తెస్తారంటూ ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరానికి నిధులు, కేసుల మాఫీకి హామీ అనే నాలుగు సమాధానాలను ఆప్షన్లుగా పెట్టారు. ఓటింగ్​లో పాల్గొన్న 84 శాతం మంది కేసుల మాఫీకి హామీ అనే అంశానికే తమ మద్ధతు తెలపడం విశేషం.

ఇదీ చదవండి: ఫుడ్​ డెలివరీ గర్ల్​గా ఇంటర్​ అమ్మాయి

ABOUT THE AUTHOR

...view details