విజయవాడలో ఎంపీ కేశినేని నానిని... పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల చర్యలను కేశినేని నాని ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఒక దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు.
తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఇలా చేయలేదు: కేశినేని నాని - తెదేపా ఎంపీ కేశినేని నాని గృహనిర్బంధం తాజా వార్తలు
విజయవాడలో ఎంపీ కేశినేని నానిని... పోలీసులు గృహనిర్బంధం చేశారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణచివేయాలని చూడడం దారుణమని కేశినేని మండిపడ్డారు.
keshineni nani
తెలంగాణ ఉద్యమం జరిగినపుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదని...పోలీసుల ముసుగులో చేస్తున్న అనాగరిక చర్యలను తిప్పికొడతామన్నారు. శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అణచివేయాలని చూడడం దారుణమన్నారు.
TAGGED:
కేశినేని నాని గృహనిర్బంధం