తెలంగాణ

telangana

ETV Bharat / city

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం దారుణం : కనకమేడల - TDP MP Kanakamedala news

ఏపీని కేంద్రమే ఆదుకోవాలని తెదేపా ఎంపీ కనకమేడల అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేయలేమనడం దారుణమని రాజ్యసభలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు కేంద్రం ముందుకు రావాలి: కనకమేడల
ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు కేంద్రం ముందుకు రావాలి: కనకమేడల

By

Published : Mar 24, 2021, 10:32 PM IST

విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు కేంద్రం ముందుకు రావాలని... తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. ప్రత్యేక హోదా అమలు చేయలేదని... అమరావతికి ప్రధాని శంకుస్థాపన చేసినా నిధులు కేటాయించలేదని రాజ్యసభలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కష్టాలకు తోడు విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం మరింత దారుణమని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకూ సరిగా నిధులు అందడం లేదని ఆరోపించారు.

ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దేందుకు కేంద్రం ముందుకు రావాలి: కనకమేడల

ఇవీచూడండి:విద్యార్థిని బూటు కాలితో తన్నిన పోలీస్

ABOUT THE AUTHOR

...view details