Devineni Uma comments : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, మంత్రి కొడాలి నాని.. ఏపీని జూదానికి కేంద్రంగా మార్చారని.. తెలుగుదేశం నేత దేవినేని ఉమ విమర్శించారు. క్యాసినో ముడుపులు చేరినందునే.. సీఎం మౌనం వహిస్తున్నారని ఆరోపించారు.
'సీఎం జగన్, మంత్రి కొడాలి నాని.. ఏపీని జూదానికి కేంద్రంగా మార్చారు' - తెలంగాణ వార్తలు
Devineni Uma comments : ముఖ్యమంత్రి జగన్, మంత్రి కొడాలి నాని.. రాష్ట్రాన్ని జూదానికి కేంద్రంగా మార్చారని.. తెలుగుదేశం నేత దేవినేని ఉమ విమర్శించారు. క్యాసినో ముడుపులు చేరినందునే.. సీఎం మౌనం వహిస్తున్నారని ఆరోపించారు.
ఏపీ సీఎం జగన్, మంత్రి కొడాలి నానిపై దేవినేని కామెంట్స్
గుడివాడలో జరిగింది ట్రయలేనని.. వచ్చే ఏడాది ఏపీవ్యాప్తంగా క్యాసినోలను విస్తరించేందుకు సన్నద్ధమయ్యారని.. ఆరోపణలు చేశారు. క్యాసినో బాగోతంలో 500 కోట్లు ఏపీ ముఖ్యమంత్రి భవనానికి చేరాయని విమర్శించారు.
ఇదీ చదవండి:Kodali Nani on Gudivada Casino: నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు