తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇసుక కొరతపై.. చంద్రబాబు దీక్ష విరమణ - ఇసుక కొరతపై.. చంద్రబాబు దీక్ష విరమణ

ఇసుక సమస్యపై తెదేపా అధినేత చంద్రబాబు.. విజయవాడలో దీక్ష విరమించారు. 12 గంటల పాటు దీక్ష చేసిన ఆయన.. వైకాపా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఇసుక కొరతపై.. చంద్రబాబు దీక్ష విరమణ

By

Published : Nov 15, 2019, 12:05 AM IST

ఇసుక కొరతపై.. చంద్రబాబు దీక్ష విరమణ

ఆంధ్రప్రదేశ్​లో నెలకొన్న ఇసుక కొరతపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన 12 గంటల దీక్ష ముగిసింది. భవన నిర్మాణ కార్మికులు నిమ్మరసం ఇచ్చి.. చంద్రబాబుతో దీక్ష విరమింపజేశారు. దీక్షకు సంఘీభావంగా హాజరైన జనసేన, ఆమ్ ఆద్మీ నాయకులతో పాటు.. కుల సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, న్యాయవాదులు, ఇతర అన్ని వర్గాల వారికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన దీక్షకు అందరి నుంచ మద్దతు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details