ఏపీలోని అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం మొరసలపల్లి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలపై కోర్టుకు వెళ్తానని తెదేపాకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థి మీనాక్షి తెలిపారు. మొదటగా జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో ఆరు ఓట్ల మెజార్టీతో తాను గెలుపొందినప్పటికీ.. వైకాపా అభ్యర్థి రీకౌంటింగ్ కోరారన్నారు. వైకాపా నాయకులు, అధికారులు కుమ్మక్కై తనకు అన్యాయం చేశారన్నారు. వైకాపా అభ్యర్థి ఒక ఓటుతో గెలిచినట్టుగా ధృవీకరించడం సబబు కాదని ఆమె వాపోయారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు.
tdp candidate: కౌంటింగ్ ప్రక్రియపై తెదేపా అభ్యర్థి అసంతృప్తి - అనంతపురం జిల్లా తాజా వార్తలు
ఏపీలోని అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం మొరసలపల్లి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలపై కోర్టుకు (tdp candidate is likely to go to court) వెళ్తానని తెదేపాకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థి మీనాక్షితెలిపారు. వైకాపా అభ్యర్థి ఒక ఓటుతో గెలిచినట్టుగా ధృవీకరించడం సబబు కాదని ఆమె వాపోయారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు.
తెదేపా