కనిమొళిపై పిటిషన్ ఉపసంహరించుకున్న తమిళిసై - TAMIL_DMK_LEADER_KANIMOLI
డీఎంకే నేత కనిమొళిపై గవర్నర్ తమిళిసై దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ ఉప సంహరణకు అనుమతి లభించింది. ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో కనిమొళిపై తమిళసై పోటీ చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి సమాచారం ఇవ్వలేదని మద్రాస్ హైకోర్టులో తమిళిసై వేశారు. ప్రస్తుతం తమిళిసై ఆ పిటిషన్ను ఉప సంహరించుకున్నారు.
కనిమొళిపై పిటిషన్ ఉపసంహరించుకున్న తమిళిసై