తలసాని సాయి కిరణ్ ఎన్నికల ప్రచారం
సికింద్రాబాద్‌లో తలసాని సాయి కిరణ్ ప్రచారం - undefined
సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడ, దూద్‌బావి ప్రాంతాల్లో తెరాస అభ్యర్థి తలసాని సాయి కిరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో కలసి ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు

తలసాని సాయి కిరణ్ ఎన్నికల ప్రచారం
ఇవీ చూడండి:నాయకత్వం బలంగా ఉంటేనే ఫలితాలు బాగుంటాయి