తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రభుత్వ పాఠశాలలపై మంత్రి తలసాని సమీక్ష - talasani srinivas yadav review on government school in hyderabad

ప్రభుత్వ పాఠశాలలపై మంత్రి తలసాని సమీక్ష
ప్రభుత్వ పాఠశాలలపై మంత్రి తలసాని సమీక్ష

By

Published : Jul 30, 2020, 12:03 PM IST

Updated : Jul 30, 2020, 12:45 PM IST

12:01 July 30

ప్రభుత్వ పాఠశాలలపై మంత్రి తలసాని సమీక్ష

 హైదరాబాద్​లోని ప్రభుత్వ పాఠశాలలపై...  మాసబ్​ట్యాంక్​లోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్​ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో డీఈవో వెంకట నర్సమ్మ, డిప్యూటీ డీఈవోలు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Last Updated : Jul 30, 2020, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details