తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉల్లి నిల్వల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు - ఉల్లి నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు సవరించిన నిబంధనలతో పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

talangana government release restriction orders on onion storage
ఉల్లి నిల్వలపై నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

By

Published : Dec 9, 2020, 3:26 PM IST

Updated : Dec 9, 2020, 7:45 PM IST

వ్యాపారుల వద్ద ఉల్లి నిల్వలపై రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ విధించింది. ధరలు పెరుగుతోన్న నేపథ్యంలో నియంత్రణ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. హోల్​సేల్ వ్యాపారి 250 క్వింటాళ్లు, రిటైలర్ 20 క్వింటాళ్ల ఉల్లి నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

దిగుమతి చేసుకునే వ్యాపారులకు మినహాయింపు ఇచ్చింది. అందుకు అనుగుణంగా గతంలో జారీ చేసిన ఉల్లి వ్యాపారుల అనుమతులు, నిల్వ, నియంత్రణ ఉత్తర్వులను ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి:'బెండకాయ తొక్కు పచ్చడి' చేసుకోండిలా..

Last Updated : Dec 9, 2020, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details