రాష్ట్రంలో ఒకే సారి లైట్లు ఆపివేయడం వల్ల పవర్ గ్రిడ్‌పై ప్రభావం పడుతుందని వస్తున్న అపోహాలపై ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు వివరణ ఇచ్చారు. ఒకేసారి విద్యుత్ ఆపివేడయం వల్ల పవర్‌గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం పడదని స్పష్టం చేశారు. సీఎండీ ప్రభాకర్ రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి...
లైట్స్ ఆపితే పవర్ గ్రిడ్‌పై ప్రభావం పడుతుందా? - Covid-19 latest news
దేశ సమైక్యతను చాటేందుకు దేశవ్యాప్తంగా ఒకే సారి లైట్లు ఆపివేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతిచ్చింది. ఒకేసారి లైట్లు ఆపడం వల్ల పవర్ గ్రిడ్‌పై ప్రభావం పడుతుందని చర్చ జరుగుతోంది. ఆ చర్చ ఎంతవరకు నిజమో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు వివరించారు.
power grid