తెలంగాణ

telangana

ETV Bharat / city

స్వస్తిక్ గుర్తు లేకుండా.. ఏపీ పంచాయతీ పోలింగ్! - పెదపాడు పంచాయతీ ఎన్నికలు 2021 న్యూస్

ఏపీలోని ఓ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో.. స్వస్తిక్ ముద్ర కర్ర విరిగిపోయింది. అయినా సరే ఓ కర్రకు సిరా రాసి.. ఎన్నికలు కొనసాగించారు!

swasthik-stick-broken-at-pedapadu-polling-center-located-in-vishaka-district
స్వస్తిక్ గుర్తు లేకుండా.. ఏపీ పంచాయతీ పోలింగ్!

By

Published : Feb 10, 2021, 2:24 PM IST

ఏపీలోని విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పెదపాడులో స్వస్తిక్‌ ముద్ర కర్ర విరిగిపోవడంతో సిబ్బంది ఆ చెక్కకు సిరా రాసి పోలింగ్‌ కొనసాగించారు. కాసేపటికి దీన్ని గుర్తించిన ఓటర్లు అభ్యంతరం చెప్పారు. అప్పటికే 150 ఓట్లు వేశారంటూ అభ్యర్థులు అభ్యంతరం చెప్పారు. చివరకు కర్రతో ముద్రపడిన వాటినీ లెక్కించడానికి అధికారుల సమక్షంలో అంగీకరించారు.

ABOUT THE AUTHOR

...view details