తెలంగాణ

telangana

ETV Bharat / city

గవర్నర్ తమిళిసైని కలిసిన పరిపూర్ణానంద స్వామి - RAJBHAVAN

పరిపూర్ణానంద స్వామి రాజ్​భవన్​లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిశారు. ఈ ఏడాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని.. జలాశయాలు కలకలలాడుతున్నాయని మంచి పంటలు పండాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సమస్య జఠిలం కాకముందే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గవర్నర్ తమిళిసైని కలిసిన పరిపూర్ణానంద స్వామి

By

Published : Oct 26, 2019, 1:27 PM IST

గవర్నర్ తమిళిసైని కలిసిన పరిపూర్ణానంద స్వామి
గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను పరిపూర్ణానంద స్వామి కలిశారు. గవర్నర్​ పదవి చేపట్టాక తొలిసారిగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రంలో భారీవర్షాలు కురిశాయని.. జలాశయాలు కలకలలాడుతున్నాయని మంచి పంటలు పండాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సమస్య జఠిలం కాకముందే పరిష్కరం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details