తెలంగాణ

telangana

ETV Bharat / city

జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత - asset registration process in GHMC

ghmc
జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత

By

Published : Oct 17, 2020, 11:13 AM IST

Updated : Oct 17, 2020, 12:08 PM IST

11:11 October 17

జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేత

    జీహెచ్‌ఎంసీలో ఆస్తుల నమోదు ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేశారు. వరదల కారణంగా సర్వేను వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న కారణంగా నిలిపివేసినట్లు తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాక సర్వేను కొనసాగించనున్నట్లు  పేర్కొన్నారు.

ఇవీ చూడండి:  ప్రజా సమస్యల పట్ల ముఖ్యమంత్రికి పట్టింపులేదు: కోదండరాం

Last Updated : Oct 17, 2020, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details