ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. స్థానిక సంస్థల్లో 59.85 రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను.... సర్వోన్నత న్యాయస్థాం విచారించింది. 4 వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని హైకోర్టును ఆదేశించింది. ఏపీలో ప్రత్యేక పరిస్థితులు లేనందున... 2010లో రాజ్యాంగ ధర్మాసనం తీర్పునకు అనుగుణంగానే ఎన్నికలు జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. షెడ్యూల్ ప్రాంతాలను మాత్రమే ప్రత్యేక పరిధిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే - ap local body elections news
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది.
supreme court