తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్​ దంపతులపై సీబీఐ విచారణ.. సుప్రీం ఆదేశం - cbi investigation on Ap minister aadimulapu suresh

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్​ దంపతులపై సీబీఐ విచారణ
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్​ దంపతులపై సీబీఐ విచారణ

By

Published : Oct 8, 2021, 11:09 AM IST

Updated : Oct 8, 2021, 11:42 AM IST

11:05 October 08

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Oct 8, 2021, 11:42 AM IST

ABOUT THE AUTHOR

...view details