ఇంటర్ ఫలితాల్లో అవకతవకల వల్లే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ వైఫల్యం, ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం వల్లే దాదాపు 25 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని కొండలరావు అనే వ్యక్తి సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ విషయంపై స్పందించిన సుప్రీం కోర్టు హైకోర్టులో ఈ కేసు కొట్టివేశారు కదా అని వ్యాఖ్యానించింది.
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పిటిషన్ కొట్టివేసిన సుప్రీం - సుప్రీంకోర్టులో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పిటిషన్ కొట్టివేత
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయమై హైకోర్టులో కేసు కొట్టివేశారు కదా అని వ్యాఖ్యానించింది.
supreme court cancelled the petition on inter students suicide