దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ విధి విధానాలను సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. ఏఏ అంశాలపై విచారణ జరపాలో నిర్దేశిస్తూ.. తాజా విధివిధానాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బాబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జారీ చేసింది.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీకి సుప్రీం విధివిధానాలు
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీకి సుప్రీం విధివిధానాలు
20:56 January 17
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ కమిటీకి సుప్రీం విధివిధానాలు
నలుగురు నిందితులు మరణానికి దారి తీసిన పరిస్థితులపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఓ కమిటీని గత నెల 12న నియమించింది. ఆరునెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
ఇవీ చూడండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య సంఘం
Last Updated : Jan 17, 2020, 9:34 PM IST