కరోనా మహమ్మారి విజృంభన పట్ల సందేహాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌తో వెనువెంటనే ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రజలకు ఆరోగ్య పరంగా ఎటువంటి సమాచారం కావాలన్నా టెలికాన్ఫరెన్స్‌తో తాము సిద్ధంగా ఉన్నామంటోంది సన్‌షైన్ ఆసుపత్రి.
కరోనాపై అనుమానాలుంటే వీళ్లు సమాధానాలిస్తారు - కరోనా వైరస్ సందేహాలపై సన్‌షైన్ ఆసుపత్రి ప్రత్యేక యాప్
కరోనా వైరస్ సందేహాలపై సన్‌షైన్ ఆసుపత్రి ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. 24 గంటలు ప్రజలకు ఉచితంగా టెలికాన్ఫెరెన్స్ సేవలు అందిస్తోంది. ఈ టోల్ ఫ్రీ నంబర్ 44550000కు ఫోన్ చేసి ప్రజలు ఇంటి వద్ద నుంచే సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.

sunshine hospital
ఎటువంటి చెల్లింపులు లేకుండా 24 గంటలు సందేహాలను నివృత్తి చేస్తామంటున్న ఆసుపత్రి ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ నాగకుమార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
కరోనాపై అనుమానాలుంటే వీళ్లు సమాధానాలిస్తారు
ఇదీ చూడండి:కరోనా లక్షణాలతో రాష్ట్రంలో తొలి మరణం
Last Updated : Mar 29, 2020, 8:33 AM IST