తెలంగాణ

telangana

ETV Bharat / city

అంకురం నుంచి ప్రపంచ సంస్థగా... భారత్‌బయోటెక్‌ విజయంలో సుచిత్ర ఎల్ల పాత్ర - సుచిత్ర ఎల్ల వార్తలు

కొవాక్సిన్... ఇప్పుడు ఈ పేరు సాధారణ ప్రజలు మొదలుకొని... ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్​ను తయారు చేసింది భారత్ బయోటెక్ సంస్థ. దాదాపు 120 కి పైగా దేశాల్లో టీకాలు ఆందిస్తోంది భారత్ బయోటెక్. హెపటైటిస్ వ్యాక్సిన్​ను కేవలం రూ.50 రూపాయలకే అందించిన ఘనత ఆ సంస్థదే. అలాంటి సంస్థని స్థాపించడం మొదలుకొని... ప్రపంచస్థాయికి తీసుకువెళ్లడంలో సంస్థ జేఎండీ, సహా వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లది కీలక పాత్ర. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సుచిత్రా ఎల్లతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

Suchitra Ella
Suchitra Ella

By

Published : Mar 8, 2022, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details