పేపర్-1 సిలబస్ ఇదీ...
- శిశు అభివృద్ధి, బోధన శాస్త్రం (30 మార్కులు):శిశు అభివృద్ధి నమూనాలు, నేర్చుకునే సామర్థ్యం, బోధన శాస్త్ర అవగాహన
- తెలుగు భాష (30 మార్కులు) :పఠనావగాహన, తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, పదజాలం, భాషాంశాలు, బోధన పద్ధతులు
- ఆంగ్ల భాష (30 మార్కులు) :ఆంగ్లభాష విషయాలు, వ్యాకరణం (24 మార్కులు), ఆంగ్ల బోధన శాస్త్రం (6 మార్కులు)
- గణితశాస్త్రం (30 మార్కులు) : సంఖ్యామానం, భిన్నాలు, అంకగణితం, రేఖాగణితం, కొలతలు, డేటా అప్లికేషన్స్, ఆల్‌జీబ్రా (24 మార్కులు), గణిత బోధన పద్ధతులు (6 మార్కులు)
- పర్యావరణ అధ్యయనం (30 మార్కులు) :నా కుటుంబం, పని, ఆటలు, మొక్కలు, జంతువులు, మన ఆహారం, వసతి, గాలి, ఇంధనం, నీరు, ఆరోగ్యం, పరిశుభ్రత, భౌగోళిక మ్యాపులు, భారత దేశ చరిత్ర- సంస్కృతి, భారతదేశం- తెలంగాణ సంస్కృతి, పట్టణాలు, జీవన విధానం, సహజవనరులు, నదులు, నాగరికత, భారత రాజ్యాంగం, భద్రత (భూకంపాలు, వరదలు, ఆగ్నిమాపక, ప్రాథమిక చికిత్స, 108, 104 వాహనాలు) (24 మార్కులు), పర్యావరణ బోధన శాస్త్రం (6మార్కులు)