తెలంగాణ

telangana

ETV Bharat / city

సమ్మె విరమిస్తున్నాం.. సహకరించండి...!

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. ఉదయం విధుల్లో చేరుతామని స్పష్టం చేశారు. ఆర్టీసీ అంశాన్ని లేబర్ కోర్ట్​కు హైకోర్టు బదిలీ చేయడం వల్ల సమ్మె విరమిస్తున్నామని పేర్కొన్నారు. తాత్కాలిక కార్మికులు నిరుద్యోగ సమస్యతో ఇన్నాళ్లు చేశారని.. ఇక తాము విధుల్లోకి వస్తామని అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

By

Published : Nov 25, 2019, 11:31 PM IST

సమ్మె విరమిస్తున్నాం.. సహకరించండి...!

ఆర్టీసీ కార్మికులు ఉదయం విధుల్లో చేరుతారని ఆర్టీసీ ఐకాస కో-కన్వీనర్ రాజిరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ అంశాన్ని లేబర్ కోర్ట్​కు హైకోర్టు బదిలీ చేయడం వల్ల సమ్మె విరమిస్తున్నామని పేర్కొన్నారు. తాత్కాలిక కార్మికులు నిరుద్యోగ సమస్యతో ఇన్నాళ్లు చేశారని.. ఇక తాము విధుల్లోకి వస్తామని అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో వ్యవహరించాలంటున్న రాజిరెడ్డితో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి.

సమ్మె విరమిస్తున్నాం.. సహకరించండి...!

ABOUT THE AUTHOR

...view details