తెలంగాణ

telangana

ETV Bharat / city

ఓయూలో వీధిదీపాలు ఏర్పాటు - osmania university

హైదరాబాద్​ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్​ హాస్టల్​ సమీపంలో వీధిదీపాలు ఏర్పాటు చేశారు. ఇండోషియన్​ ఇంజినీర్స్​ అసోసియేట్స్​ ఏర్పాటు చేసిన వీటిని వర్సిటీ ఇన్​ఛార్జి వైస్​ ఛాన్సలర్​ అరవింద్​ కుమార్​ ప్రారంభించారు.

ఓయూలో వీధి దీపాలు ఏర్పాటు

By

Published : Oct 2, 2019, 11:35 PM IST

ఓయూలో వీధి దీపాలు ఏర్పాటు

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ సమీపంలో నూతనంగా ఏర్పాటుచేసిన వీధి దీపాలను వర్సిటీ ఇన్​ఛార్జి వైస్​ ఛాన్సలర్ అరవింద్ కుమార్ ప్రారంభించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్​ఆర్​) కింద ఇండోషియన్ ఇంజినీర్స్ అసోసియేట్స్ 10 లక్షల వ్యయంతో ఓయూలో 25 వీధిదీపాలను ఏర్పాటు చేసింది. సీఎస్ఆర్ కింద వీధి దీపాలను ఏర్పాటు చేయడం శుభపరిణామమని అరవింద్​కుమార్​ అన్నారు. ఓయూలో వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details