తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ ఐటీ మంత్రి గౌతంరెడ్డి ట్విట్టర్‌ ఖాతా హ్యాక్..! - IT Minister Goutham Reddy Twitter account hacked

ఆంధ్రప్రదేశ్​ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ట్విట్టర్‌ ఖాతా హ్యాక్ అయ్యింది. మంత్రి ట్విట్టర్ ఖాతాలో హ్యాకర్లు అశ్లీల పోస్టులు చేశారు. ట్విట్టర్‌ సంస్థ, సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి గౌతంరెడ్డి ఫిర్యాదు చేశారు.

minister twitter account hacked
minister twitter account hacked

By

Published : Apr 10, 2021, 12:01 PM IST

ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ట్విట్టర్‌ ఖాతా హ్యాక్ అయ్యింది. మంత్రి ట్విట్టర్ ఖాతాలో హ్యాకర్లు అశ్లీల పోస్టులు చేశారు. ఆలస్యంగా గుర్తించిన మంత్రి.. ఆ పోస్టులను తొలగించారు. ఈ విషయమై.. ట్విట్టర్‌ సంస్థ, సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి గౌతంరెడ్డి ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో 3 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details