ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి రుణానికి వెళ్లింది. రిజర్వుబ్యాంకు ద్వారా 1500 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ బాండ్లు జారీ చేసింది. 30 ఏళ్ల కాలానికి బాండ్లను జారీ చేసింది.
రూ.1500 కోట్లను అప్పుగా తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం - telangana varthalu
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి రుణానికి వెళ్లింది. రిజర్వు బ్యాంకు ద్వారా రూ.1500 కోట్లను అప్పుగా తీసుకోనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది.

రూ.1500 కోట్లను అప్పుగా తీసుకోనున్న సర్కారు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 47,500 కోట్ల రూపాలను రుణాల ద్వారా సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపర్చింది. అందులో మొదటగా 1500 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇదీ చదవండి: ప్రతిరోజు 20 మంది ముస్లింలకు భోజనం పెట్టాలి : హైకోర్టు