రాష్ట్రంలో ఖాళీగా ఉన్న తొమ్మిది జిల్లాల జడ్జి పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యాయవాద వృత్తిలో కనీసం ఏడేళ్లు అనుభవం ఉన్నవాళ్లు ఈ పోస్టుకు అర్హులని తెలిపింది.
జిల్లా జడ్జిల నియామకానికి నోటిఫికేషన్
ఖాళీగా ఉన్న తొమ్మిది జిల్లాల జడ్జి పోస్టుల భర్తీకీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. న్యాయవాద వృత్తిలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్న లాయర్లు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.
జిల్లా జడ్జిల నియామకానికి సర్కార్ నోటిఫికేషన్
తొమ్మిది పోస్టుల్లో ఐదు మహిళలకు రిజర్వు అయ్యాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 9లోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు హైకోర్టు వెబ్సైట్లో ఉన్నాయి.
ఇదీ చదవండి: చెట్టు కొమ్మలు కొట్టబోయి నాలాలో పడిన యువకుడు