తెలంగాణ

telangana

ETV Bharat / city

అంతర్జాలంలో వీనుల విందుగా తెలుగు పద్యాలు.. - e-book website

ఔత్సాహికుల కోసం తెలుగు పద్యాలను అంతర్జాలంలోఅందుబాటులో ఉంచింది రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి. ఈ బుక్ పేరుతో ఉన్న ఈ సైట్​లోని పద్యాలను దేశవిదేశాలకు చెందిన సుమారు లక్షన్నర మంది విని, లైక్ చేయడం విశేషం.

Telugu poems on the internet
అంతర్జాలంలో తెలుగు పద్యాలు

By

Published : Nov 9, 2020, 7:43 AM IST

వేమన, సుమతి, భాస్కర, కుమార, దాశరథి తదితర శతకాల్లోని పేరొందిన పద్యాలను ఔత్సాహికులు చదివేలా, వీనులవిందుగా వినేలా ‘ఈ బుక్‌’ రూపేణా అంతర్జాలంలో అందుబాటులో ఉంచింది రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ). ఇందుకోసం ఎస్సీఈఆర్టీ స్టేట్‌ రిసోర్సు గ్రూపులోని 40 మంది ఉపాధ్యాయులతో ఆయా పద్యాలను రికార్డు చేయించింది. ఇటీవలే మొదలైన ఈ సైట్‌లో పొందుపరిచిన పద్యాలను దేశవిదేశాలకు చెందిన సుమారు లక్షన్నర మంది విని లైక్‌ చేయడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details