సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం పదో తరగతి గ్రేడ్లు అప్‌లోడ్ చేసే గడువు ఈనెల 10 వరకు పొడిగించారు. సాంఘిక సంక్షేమ ఇంటర్ గురుకులాల్లో ఈ ఏడాది ప్రవేశ పరీక్ష రద్దు చేశారు.
గురుకులాల్లో 'పది' గ్రేడ్ల అప్‌లోడ్ గడువు పొడిగింపు - ssc grades upload in gurukul schools
సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం రంగం సిద్ధం అవుతోంది. ఈ ప్రవేశాల కోసం పదో తరగతి గ్రేడ్లు అప్‌లోడ్ చేసే గడువు ఈనెల 10 వరకు పొడిగించారు. సాంఘిక సంక్షేమ ఇంటర్ గురుకులాల్లో ఈ ఏడాది ప్రవేశ పరీక్ష రద్దు చేశారు.
గురుకులాల్లో పది గ్రేడ్ల అప్‌లోడ్, గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, తెలంగాణ గురుకులాలు
పదో తరగతి మార్కులు, గ్రేడ్ల ఆధారంగా సీట్లు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఆన్ లైన్లో ఈనెల 10 వరకు గ్రేడ్లను అప్ లోడ్ చేయాలని సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.