TTD TICKETS RELEASE: శ్రీవారి దర్శనానికి ఎదురుచూస్తున్న భక్తుల కోసం తితిదే అధికారులు సర్వదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. రోజుకు 10 వేల టికెట్ల చొప్పున డిసెంబర్ నెల కోటా విడుదల చేసినట్లు తెలిపారు. ఓటీపీ, వర్చువల్ క్యూ పద్ధతిలో టికెట్ల కేటాయింపును చేపట్టారు. అలాగే రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లు కూడా విడుదల చేస్తామన్నారు. డిసెంబర్‌కు సంబంధించిన టాను విడుదల చేస్తామని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
TTD tickets online : ఆన్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల - తెలంగాణ వార్తలు
SRIVARI SARVADARSHANAM TOKENS: తిరుమల శ్రీవారి సర్వదర్శన టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. అలాగే రేపు ఉదయం 9 గంటలకు తిరుమలలో వసతికి సంబంధించిన టోకెన్లు కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఆన్‌లైన్‌లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల