తెలంగాణ

telangana

ETV Bharat / city

సెప్టెంబరు 19 నుంచి 27 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు - శ్రీవారి బ్రహ్మోత్సవాలు న్యూస్

సెప్టెంబరు 19 నుంచి 27 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ఉత్సవాలు ఏకాంతంగా జరుపనున్నారు. భక్తులను అనుమతించే విషయమై తితిదే ధర్మకర్తల మండలిలో నిర్ణయించే అవకాశం ఉంది.

ttd
ttd

By

Published : Aug 18, 2020, 11:34 AM IST

శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. 18న అంకురార్పణ నిర్వహిస్తారు. కొవిడ్‌-19 కారణంగా ఉత్సవాలు ఏకాంతంగా జరుపనున్నారు.

భక్తులను అనుమతిస్తారా లేదా అనే విషయం ఈనెలాఖరున జరిగే తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఉగ్ర గోదావరి.. కొనసాగుతోన్న మూడో ప్రమాద హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details