కృష్ణా నదిలో ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం పోటెత్తడం వల్ల పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ఫ్లోగా 2.12 లక్షల క్యూసెక్కులు వరద నీరు వస్తుండగా, 3.48 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884.8 అడుగులుగా ఉంది. ప్రస్తుతం జలాశయ నీటి నిల్వ 213.8 టీఎంసీలుగా ఉంది.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద... పది గేట్లు ఎత్తివేత... - శ్రీశైలానికి కొనసాగుతున్న వరద...పది గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉండటంతో పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద... పది గేట్లు ఎత్తివేత
Last Updated : Sep 28, 2019, 11:17 AM IST