శ్రీమతి వైజాగ్ పోటీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విశాఖలోని ఓ హోటల్‌లో ఆడిషన్స్ జరిగాయి. 30 మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేజస్ ఎలెవెన్ సంస్థ ఆధ్వర్యంలో మొదటిసారి విశాఖలో ఈ పోటీలు నిర్వహించారు.
ఏపీ విశాఖలో 'శ్రీమతి వైజాగ్' పోటీల ఆడిషన్స్ - vizag latest news
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలోని ఓ హోటల్‌లో శ్రీమతి వైజాగ్ పోటీలకు ఆడిషన్స్ జరిగాయి. ఎంపికైన వారికి ఏప్రిల్ 17న ఫైనల్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విశాఖలో శ్రీమతి వైజాగ్ పోటీలు
ఆడిషన్స్‌లో ఎంపికైన వారికి ఏప్రిల్ 17న ఫైనల్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఫైనల్స్‌కు సినీ నటులు కామ్నా జెఠ్మలాని, బాబూమోహన్, జబర్ధస్త్ టీమ్‌కు చెందిన కొందరు హాజరవ్వనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.