ఏపీ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్ల హుండీలతో పాటు పరివార దేవతామూర్తుల హుండీలను లెక్కించారు.
శ్రీకాళహస్తీ సన్నిధిలో రూ.49 లక్షలు, 120 కేజీల వెండి - శ్రీకాళహస్తీశ్వరాలయంలో హుండీ లెక్కింపు
ఏపీ శ్రీకాళహస్తీశ్వరాలయంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ.49 లక్షల నగదు, 47 గ్రాముల బంగారం, 120 కేజీల వెండిని భక్తులు స్వామివారికి సమర్పించారు.

శ్రీకాళహస్తీ సన్నిధిలో రూ.49 లక్షలు, 120 కేజీల వెండి లెక్కింపు
మొత్తంగా రూ.49 లక్షల నగదు, 47 గ్రాముల బంగారం, 120 కేజీల వెండి ఆదాయం వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి : మరో 3 వేల ప్రత్యేక దర్శన టిక్కెట్ల పెంపు : తితిదే