ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న అక్బర్ అలీ కరోనా చికిత్స పొందుతూ... ఈరోజు ఉదయం మృతి చెందినట్టు చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెండ్ తెలిపారు. అక్బర్ అలీకి మూడు క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంట్లోనే ఉంటూ... చికిత్స తీసుకుంటున్నాడు. మంగళవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా షుగర్ లెవల్స్ పెరిగాయి. వెంటనే కుటుంబసభ్యులు... ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అక్కడి నుంచి ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా... చికిత్స పొందతూ చనిపోయాడు.
కరోనాతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ హోంగార్డు మృతి - కరోనాతో హోంగార్డు మృతి
ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న అక్బర్ అలీ... కరోనాతో ఈరోజు ఉదయం మరణించాడు. మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రాగా... ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఈరోజు తెల్లవారుజామున షుగర్ లెవల్స్ పెరిగినందున.. ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు.
కరోనాతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ హోంగార్డు మృతి