ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / city

జంట నగరాల్లో హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారీ - Telangana news updates

తెలంగాణలో రెండో దశ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కొవిడ్‌ బారినపడుతోన్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డీఆర్​ఎఫ్​ బృందాలు హైదరాబాద్ జంట నగరాల్లో విస్తృతంగా హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారీ​ చేస్తున్నారు.

spray
spray
author img

By

Published : May 15, 2021, 2:31 PM IST

కరోనా కట్టడికి జీహెచ్​ఎంసీ డీఆర్​ఎఫ్​ బృందాలు హైదరాబాద్ జంట నగరాల్లో విస్తృతంగా హైడ్రో క్లోరైడ్ ద్రావణం పిచికారీ​ చేస్తున్నారు. జనసాంద్రత ఎక్కువగా తిరిగే ప్రదేశాలతో పాటు.. రెడ్​ జోన్లలో నిత్యం స్ప్రే​ చేస్తున్నారు. నగరంలోని మాణిక్యనగర్​, కుత్బుల్లాపూర్​, రంగారెడ్డి నగర్​, గాంధీనగర్​, షాబాజ్​గూడ ఏరియా, లక్ష్మి నగర్​ కాలనీ, మల్కాజిగిరి ఏరియాల్లో చేశారు. జ్వర కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా జీహెచ్​ఎంసీ సిబ్బంది చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details