ఈ నెల 14 నుంచి 30 వరకు హైదరాబాద్ -తిరుపతి మధ్య విమాన సర్వీసును స్పైస్ జెట్ నడపనుంది. మధ్యాహ్నం 1.05 గంటలకు హైదరాబాద్లో బయలుదేరే విమానం 2.10 గంటలకు రేణిగుంటకు చేరుకుంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 3.55 గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఇప్పటికే తిరుపతి నుంచి హైదరాబాద్, బెంగళూరుకు ఇండిగో సర్వీసులు ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్-తిరుపతి మధ్య విమాన సర్వీసులు - సైస్ జెట్ విమాన సర్వీసు వార్తలు
ఈ నెల 14 నుంచి 30 వరకు హైదరాబాద్ -తిరుపతి మధ్య విమాన సర్వీసును స్పైస్ జెట్ నిర్వహించనుంది. అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
హైదరాబాద్-తిరుపతి మధ్య విమాన సర్వీసులు