విజయదశమి సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాజ్ భవన్లోని ఆలయంలో గవర్నర్ తమిళిసై, భర్త సౌందరరాజన్ పూజలు నిర్వహించారు. అనంతరం ఆయుధపూజలో పాల్గొన్నారు. వాహనాలు, ఆయుధాలకు ప్రత్యేకంగా పూజలు చేశారు. గవర్నర్ కుటుంబసభ్యులు, రాజ్ భవన్ అధికారులు, సిబ్బంది పూజలో పాల్గొన్నారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతుల ప్రత్యేక పూజలు - Governor Tamilisai Soundararajan updates
రాజ్ భవన్లోని ఆలయంలో గవర్నర్ తమిళిసై, భర్త సౌందరరాజన్ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహనాలు, ఆయుధాలకు పూజలు చేశారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతుల ప్రత్యేక పూజలు