తెలంగాణ

telangana

ETV Bharat / city

పండుగల కోసం ప్రత్యేక రైళ్లు... రాకపోకల తేదీలివే... - special trains shecudel

పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ద.మ.రైల్వే ప్రకటించింది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేస్తోంది. రైళ్ల రాకపోకల తేదీలను ద.మ.రైల్వే వెల్లడించింది.

special trains on the occasion on festivals
special trains on the occasion on festivals

By

Published : Dec 18, 2020, 5:53 AM IST

ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి...

సికింద్రాబాద్ నుంచి హుబ్లీకి జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు...

హుబ్లీ నుంచి సికింద్రాబాద్ కు డిసెంబర్ 31 నుంచి జనవరి 30 వరకు...

చార్మినార్ నుంచి తిరుపతికి డిసెంబర్ 31 నుంచి జనవరి 30వరకు...

తిరుపతి నుంచి చార్మినార్ కి జనవరి 1 నుంచి 31వరకు...

కేఎస్.ఆర్ బెంగళూరు నుంచి హెచ్.ఎస్ నాందేడ్​కు డిసెంబర్ 30 నుంచి జనవరి 30వరకు...

హెచ్.ఎస్.నాందేడ్ నుంచి కేఎస్.ఆర్ బెంగళూరుకు జనవరి1 నుంచి ఫిబ్రవరి 1 వరకు...

యశ్వంత్​పూర్ నుంచి కోబ్రాకు డిసెంబర్ 25 నుంచి జనవరి 29 వరకు...

కోబ్రా నుంచి యశ్వంత్​పూర్ కు డిసెంబర్ 27 నుంచి జనవరి 31 వరకు...

యశ్వంత్ పూర్ నుంచి అహ్మదాబాద్​కు డిసెంబర్ 27నుంచి జనవరి 31 వరకు...

అహ్మదాబాద్ నుంచి యశ్వంత్​పూర్​కు డిసెంబర్ 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు...

యశ్వంత్​పూర్ నుంచి బెంగళూరు డిసెంబర్ 26 నుంచి జనవరి 23 వరకు...

బెంగళూరు నుంచి యశ్వంత్​పూర్​కు డిసెంబర్ 30 నుంచి జనవరి 27 వరకు...

యశ్వంత్​పూర్ లక్నో వరకు డిసెంబర్ 28 నుంచి జనవరి 25 వరకు...

లక్నో నుంచి యశ్వంత్​పూర్ వరకు డిసెంబర్ 31 నుంచి జనవరి 28 వరకు...

యశ్వంత్ పూర్ నుంచి లక్నో వరకు డిసెంబర్ 30 నుంచి జనవరి 27 వరకు...

లక్నో నుంచి యశ్వంత్ పూర్ వరకు జనవరి 1 నుంచి 29 వరకు...

మైసూర్ నుంచి భాగల్ కోట్ వరకు డిసెంబర్ 16 నుంచి జనవరి30 వరకు...

భాగల్ కోట్ నుంచి మైసూర్ వరకు డిసెంబర్ 17 నుంచి జనవరి 31 వరకు...

యశ్వంత్ పూర్ నుంచి జైపూర్ వరకు డిసెంబర్ 31 నుంచి జనవరి 28 వరకు...

జైపూర్ నుంచి యశ్వంత్ పూర్ వరకు జనవరి 2వ తేదీ నుంచి 30వరకు...

కేఎస్.ఆర్ బెంగళూర్ నుంచి అజ్మీర్ వరకు డిసెంబర్ 25 నుంచి జనవరి 29 వరకు...

అజ్మీర్ నుంచి కే.ఎస్.ఆర్ బెంగళూర్ డిసెంబర్ 27 నుంచి జనవరి 31 వరకు...

జోద్ పూర్ కేఎస్.ఆర్ నుంచి బెంగళూర్ డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 3 వరకు...

భువనేశ్వర్ నుంచి తిరుపతి వరకు డిసెంబర్ 19న...

తిరుపతి భువనేశ్వర్ వరకు డిసెంబర్ 20న...

చెన్నై సెంట్రల్ తిరుపతి వరకు డిసెంబర్ 26న...

తిరుపతి చెన్నై సెంట్రల్ వరకు డిసెంబర్ 26న...

చెన్నయ్ సెంట్రల్ నుంచి తిరుపతి వరకు డిసెంబర్ 19 నుంచి 25 వరకు...

తిరుపతి నుంచి చెన్నయ్ సెంట్రల్ వరకు డిసెంబర్ 19 నుంచి 25వరకు...

రామేశ్వరం నుంచి ఓఖా వరకు 18 డిసెంబర్ నుంచి 25 డిసెంబర్ వరకు...

నాగర్ సోల్ నుంచి శాలీమార్ డిసెంబర్ 20న...

యశ్వంత్ పూర్ నుంచి టాటానగర్ వరకు డిసెంబర్ 12న...

యశ్వంత్ పూర్ నుంచి హతీయా వరకు డిసెంబర్ 25న...

ఇవీ చూడండి:పీఎస్‌ఎల్‌వీ-సీ50 ప్రయోగం విజయవంతం

ABOUT THE AUTHOR

...view details