Special PRC for Electrical employees: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు వేతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్‌ని నియమించింది. ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులను సవరించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది.
Special PRC: ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ - ap news
Special PRC for AP Electrical employees: విద్యుత్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి కోసం ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ