తెలంగాణ

telangana

ETV Bharat / city

ఈ నెల తిరుపతిలో నిర్వహించే విశేష పర్వదినాలు ఇవే..! - తిరుమల దేవస్థానంలో ప్రత్యేక పూజలు

ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలను తితిదే ప్రకటించింది. శ్రీ‌వారి ఆలయంలో నిర్వహించే ప్రత్యేక పూజలు, ఆస్థానాలతో పాటు ఇతర పర్వదినాలను తెలిపింది.

ఈ నెల తిరుపతిలో నిర్వహించే విశేష పర్వదినాలు ఇవే..!
ఈ నెల తిరుపతిలో నిర్వహించే విశేష పర్వదినాలు ఇవే..!

By

Published : Aug 2, 2020, 8:34 AM IST

ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు ఇవే..

  • ఆగస్టు 3వ- శ్రావణ పౌర్ణమి, శ్రీ హయగ్రీవజయంతి, శ్రీ విఖనస జయంతి
  • ఆగస్టు 12 -శ్రీ‌వారి ఆల‌యంలో గోకులాష్ట‌మి ఆస్థానం
  • ఆగస్టు 13 -తిరుమ‌ల శ్రీ‌వారి శిక్యోత్స‌వం
  • ఆగస్టు 15- భారత స్వాతంత్య్రదినోత్సవం
  • ఆగస్టు 21- శ్రీ వ‌రాహ జ‌యంతి
  • ఆగస్టు 22- శ్రీ వినాయ‌క చ‌వితి
  • ఆగస్టు 29- శ్రీ వామ‌న జ‌యంతి, మతత్రయ ఏకాదశి

ABOUT THE AUTHOR

...view details