భౌతికదూరం పాటించడమే వైరస్‌కు పరిష్కార మార్గమని సీనియర్ వైద్య నిపుణుడు డాక్టర్ సోమరాజు పేర్కొన్నారు. హృద్రోగ సమస్యలతో బాధపడే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదాన్ని ఊహించటం కూడా కష్టమంటోన్న డాక్టర్ సోమరాజుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
'ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి' - coronavirus safety
దేశంలో కరోనా వ్యాప్తి ప్రజాసమూహంలోకి వెళ్లిపోయిందని సీనియర్ వైద్య నిపుణుడు డాక్టర్ సోమరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమం ద్వారా వ్యాప్తి చెందిన కరోనా వైరస్... అత్యంత ప్రభావవంతంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు.
corona