కరోనా బారిన పడుతున్న పోలీసుల విషయంలో అన్నిరకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఆరోగ్యం విషయంలో రాజీపడకుండా పౌష్టికాహరం తీసుకోవడంతో పాటు శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలని పోలీసులకు జాగ్రత్తలు వివరిస్తున్నామంటున్న సీపీ సజ్జనార్‌తో మా ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి...
వారి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం: సీపీ సజ్జనార్ - cyberabad cp
కొవిడ్-19 బారిన పడుతున్న పోలీసుల విషయంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. కరోనా బాధిత పోలీసుకు చికిత్సతో పాటు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నామని సీపీ వివరించారు.
![వారి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం: సీపీ సజ్జనార్ special-interview-with-cyberabad-cp-sajjanar-on-covid-precautions-in-police-department](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7783467-528-7783467-1593181898567.jpg)
వారి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం: సీపీ సజ్జనార్