తెలంగాణ

telangana

ETV Bharat / city

మరో 3 వేల ప్రత్యేక దర్శన టికెట్ల పెంపు : తితిదే - ttd online tickets available

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను తితిదే మరోసారి పెంచింది. ఫలితంగా అదనపు టికెట్లతో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల సంఖ్య 13 వేలకు చేరుకుంది. మరో 3 వేల టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.

మరో 3 వేల ప్రత్యేక దర్శన టిక్కెట్ల పెంపు : తితిదే
మరో 3 వేల ప్రత్యేక దర్శన టిక్కెట్ల పెంపు : తితిదే

By

Published : Sep 9, 2020, 8:33 PM IST

Updated : Sep 9, 2020, 9:16 PM IST

తిరుమల స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను తితిదే మరోసారి పెంచింది. గురువారం నుంచి సెప్టెంబర్ 30 వరకు రోజూ అదనంగా మరో 3 వేల టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

అందుబాటులో మరో 3వేల టికెట్లు..

మరో 3 వేల టికెట్లను భక్తులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. అదనపు టికెట్లతో ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల సంఖ్య మొత్తంగా 13 వేలకు చేరుకుంది.

ఇవీ చూడండి : మెదక్ అదనపు కలెక్టర్, నర్సాపురం ఆర్డీవో, తహసీల్దార్‌ అరెస్టు

Last Updated : Sep 9, 2020, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details