రైలు ప్రయాణికుల సంఖ్య గతంతో పోలిస్తే చాలా తగ్గిందని .. దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ పేర్కొన్నారు. కొవిడ్ దృష్ట్యా అందరికీ సరిపడా రైలు సేవలు అందించగలుగుతున్నామని తెలిపారు.
'తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు సగానికి తగ్గాయి' - south central railway cpro interview
హైదరాబాద్ నుంచి భారీగా వలస ఉన్నాయనే వార్తలు అవాస్తవమని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ స్పష్టం చేశారు. కొవిడ్ కారణంగా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు సగానికి సగం తగ్గాయని తెలిపారు.
దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్ ముఖాముఖి
వలస కార్మికుల రద్దీ ఉందనే ప్రచారం అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా రైర్వేశాఖ పనిచేస్తోందంటున్న సీపీఆర్వో రాకేశ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇవీచూడండి:ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదు: మంత్రి ఈటల
TAGGED:
south central railway news