Sankranthi Special Trains: సంక్రాంతి పర్వదినం సందర్భంగా పది ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ నెల 7 నుంచి 22 వరకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనుంది.
- 7, 14 తేదీల్లో కాచిగూడ- విశాఖపట్టణం
- 8, 16 తేదీల్లో విశాఖపట్టణం- కాచిగూడ
- 11 న కాచిగూడ- నర్సాపూర్
- 12 న నర్సాపూర్- కాచిగూడ
- 19, 21వ తేదీల్లో కాకినాడ టౌన్- లింగంపల్లి
- 20, 22 తేదీల్లో లింగంపల్లి- కాకినాడ టౌన్