తెలంగాణ

telangana

ETV Bharat / city

DRONE: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం - telangana news

DRONE : శ్రీశైలంలో డ్రోన్ మరోసారి కలకలం సృష్టించింది. ఆలయ పుష్కరిణి వద్ద డ్రోన్ ప్రయోగానికి కొందరు యత్నించారు. గుజరాత్ భక్తులు డ్రోన్ ప్రయోగం చేసినట్లు ఏపీ పోలీసులు గుర్తించారు.

DRONE, srisailam drone issue
శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం

By

Published : Dec 24, 2021, 10:33 AM IST

DRONE : శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. ఆలయ పుష్కరిణి వద్ద డ్రోన్ ప్రయోగానికి కొందరు యత్నించారు. గుజరాత్​కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి దేవస్థానం భద్రతా సిబ్బంది డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు.

విచారణ చేపట్టిన పోలీసులు..

డ్రోన్ ఘటనపై ఏపీ పోలీసులు విచారణ చేపట్టారు. గుజరాత్ భక్తులు డ్రోన్ ప్రయోగం చేసినట్లు గుర్తించారు. ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం డ్రోన్ తెచ్చినట్లు గుజరాత్ భక్తులు లిఖితపూర్వకంగా పోలీసులకు తెలిపారు.

ఇదీ చదవండి:Liquor Sales Telangana 2021 : ఇది తెలంగాణ మందుబాబుల ఆల్​టైం రికార్డ్!

ABOUT THE AUTHOR

...view details