దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఈ నెల 15 నుంచి ఫాస్టాగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. వాహనాలకు ట్యాగ్‌లు ఉన్నా... అవి సరిగా పనిచేయడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫాస్టాగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నా... ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఫాస్టాగ్‌కు సంబంధించి మరిన్ని అంశాలపై ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్‌తో ఈ టీవీ భారత్ ముఖాముఖి.
ఫాస్టాగ్ ఉన్నా... ఎందుకు ఫాస్ట్‌గా వెళ్లడం లేదు? - solutions for fastag problems
ఫాస్టాగ్ ఉన్నా... వాహనాదురులు ఎందుకు ఫాస్ట్‌గా ప్రయాణించలేకపోతున్నాయి? వాహనాలకు ట్యాగ్‌లు ఉన్నా.. ఎందుకు పనిచేయడం లేదు? యాప్‌ను ఎలా వాడాలి? ఎలా రీఛార్జ్ చేసుకోవాలని? వాహనాదారులకు ఫాస్టాగ్ ఇబ్బందులు తప్పాలంటే ఏం చేయాలి? ఇంతకీ సాంకేతిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా?
ఫాస్టాగ్ ఉన్నా... ఎందుకు ఫాస్ట్‌గా వెళ్లడంలేదు?