తెలంగాణ

telangana

ETV Bharat / city

రెండు గంటల పాటు పాముల సయ్యాట.. - రెండు పాముల సయ్యాట

విశాఖ ఏజెన్సీ పాడేరు నుంచి అరకు వెళ్లే రహదారిలోని ఓ పొలంలో రెండు పాములు సయ్యాటలాడాయి. దాదాపు రెండు గంటల పాటు పాములు మెలికలు తిరుగుతూ చేసిన సయ్యాటలను చూపరులు ఆసక్తిగా తిలకించారు.

snakes-fight-at-araku-road-visakha-agency
రెండు గంటల పాటు పాముల సయ్యాట..

By

Published : Mar 16, 2021, 10:08 PM IST

విశాఖ ఏజెన్సీలో రెండు పాముల సయ్యాట కెమెరాకు చిక్కింది. పాడేరు నుంచి అరకు వెళ్లే రహదారిలో రంగశీల గ్రామ సమీప పొలాల్లో రెండు పాములు సయ్యాటలాడాయి. రహదారిపై వెళ్లేవారు ఆ దృశ్యాలను తీక్షణంగా చూశారు. కొంతమంది పాముల సయ్యాటను చరవాణిలో బంధించారు. సుమారు రెండు గంటల పాటు సర్పాలు మెలికలు తిరుగుతూ సయ్యాటలాడాయి.

రెండు గంటల పాటు పాముల సయ్యాట..

ABOUT THE AUTHOR

...view details